అందరికి శుభవార్త 19,952 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ అందరికి తెలియజేయండి.

0
2642

19,952 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

భారతీయ రైల్వేలో 19,952 రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌) ఉద్యోగాలకు రైల్వేశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపింది. జనరల్‌ కేటగిరికి 8901, ఓబీసీకి 4371, ఎస్టీకి 3363, ఎస్సీకి 3317 ఉద్యోగాలను కేటాయించారు. పూర్తి వివరాలను అధికారక వెబ్‌సైట్‌ www.indianrailways.gov.in లో పొందుపరిచారు.

http://www.indianrailways.gov.in