అక్రమ సంతానం అంటూ ఆ స్టార్ హీరోయిన్ని ఎంతగా ఏడిపించారో తెలిస్తే కన్నీళ్లాగవు!!ఇంతకీ ఆ హిరోయిన్ ఎవరో తెలుసా ….!

0
1172

ఇంతకీ ఆ హిరోయిన్ ఎవరో తెలుసా ….!

ఆమె ఒక అపురూప సౌందర్యవతి, ముప్పయేళ్లు వచ్చేసరికే ముసలోళ్ళు అవుతున్న ఈ రోజుల్లో అరవై ఏళ్ళు వచ్చినా వన్నె తగ్గని అందం ఆమె సొంతం. కానీ ఆమె జీవితం అంతా ఎదురుదెబ్బలే.. స్టార్ హీరోయిన్ గా ఉండి కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అడుగడుగునా అవమానాలే చవి చూసింది. దానికి ఆమె ప్రవర్తన ఏదయినా కారణమా అంటే అసలు కానే కాదు.. ఒకే ఒక కారణం అది. తనను జీవిత కాలం వెంటాడుతూనే ఉంది. ఆమె ఒక స్టార్ హీరోకి అక్రమ సంతానం. బయటివాళ్ళు అక్రమ సంతానం అన్నా బాధ లేదు కానీ సొంత తండ్రే ఆమెను అక్రమ సంతానం అని అవమానించేవాడట. తండ్రి పేరు చెప్పుకోకుండా పైకి వచ్చిన ఆమె స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ను ఏలింది. అసలు..

తన తండ్రి ఛాయలు, జాడలు సైతం తనమీద ఉండరాదనే దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లిన కోపం ఆమెది. కెరీర్ తొలినాళ్లలో ఆమె పడిన కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. ఆమెనే బాలీవుడ్ అందాల భామ రేఖ. ఎటు చూసినా అవమానాలే.. అంతవరకూ ఫర్వాలేదు కాని ఆమె మొదటి సినిమా షూటింగ్, మొదటి రోజు హీరో ఆమెతో ఎలా ప్రవర్తించాడో తెలుసా? ఇంతకూ బాలీవుడ్ టాప్ హీరోయిన్ రేఖ కథ ఏంటి? ఆ హీరో ఆమెతో ఎలా ప్రవర్తించాడు? ఆమె ఎందుకు అన్ని అవమానాలు ఎదుర్కొంది? అనే అంశాలతో రూపొందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అయింది. ముళ్ల బాట లాంటి రేఖ జీవితంలోని బాధలను, వాటిని ఆమె ఆత్మవిశ్వాసంతో అధిగమించిన తీరును తెలుసుకోవాలంటే కింది వీడియో క్లిక్ చేయండి..