ఆమె బ్యాంకు అకౌంట్ లో పొరపాటున 125 కోట్లు జమయాయ్యి..! దీంతో షాకైన ఆమె ఆ డబ్బుని ఏం చేసిందో తెలుసా..

0
1381

ఉన్నట్టుండి మీ బ్యాంక్ అకౌంట్‌లో కొన్ని కోట్ల రూపాయ‌లు అప్ప‌నంగా వ‌చ్చి ప‌డ్డాయ‌నుకోండి ? ఎంత బాగుంటుంది కదా..ఇక అప్పుడు మీరేం చేస్తారు ? అప్పుడు ఎవ‌రైనా సాధార‌ణ మ‌నిషిలాగే ఆలోచిస్తారు.

నిజానికి అలా ఎందుకు జ‌రుగుతుంది చెప్పండి. ఒకవేళ జరిగితే బ్యాంకులు ముక్కుపిండి మరీ చార్జీల‌ను వ‌సూలు చేస్తాయి.. కానీ అంత పెద్ద మొత్తంలో పొర‌పాటుగా డ‌బ్బును అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తాయా ? అంటే.. అవును, అందుకు అవ‌కాశం కూడా ఉంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒక మ‌హిళ‌కు కూడా ఇలాగే జ‌రిగింది. కొన్ని మిలియ‌న్ డాల‌ర్లు ఆమె అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయి. వాటిని వేరే ఎవ‌రో వ్య‌క్తులు వేయ‌లేదు, బ్యాంకే ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..