సమంత చైతు ల పెళ్ళి గోవాలో రెండు సంప్రదాయలలో రెందు రోజులు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.. అయితే ఆ పెళ్ళికి ఎవ్వరిని పిలవలేదని కేవలం అక్కినేని, దగ్గుపాటి, సమంతల కుటుంబాలు మాత్రమే హజరవుతారని నాగార్జున ముందే ప్రకటించాడు.. రిసెప్షన్ మాత్రం అందరిని పిలిచి అభిమానుల కోసం హైదరబాద్ లో ఘనంగా చేస్తా అని చేప్పేడు..

అక్కినేని నాగార్జున ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటిల వెడ్డింగ్స్ కి , ఫంక్షన్స్ కి హజరయ్యారు.. అయితే ఆ ఫంక్షన్స్ కానీ అది జరిగే తీరు కానీ, ఆ బిజీ షెడ్యుల్స్ కానీ నాగార్జునకి అస్సలు నచ్చలేదంట. అలా గ్రాండ్ గా చేస్తే అందరిని పలకరించేసరికి సమయం గడిచిపోతుంది అని దాని వల్ల పెళ్ళికి వచ్చిన దగ్గబాటి, సమంత లా కుటుంబ సభ్యులను పట్టించుకోలేము అని, వాళ్ళతో సమయం గడిపే తీరిక ఉండదని, అలాగే ఇలా బిజీగా ఉంటే తన కొడుకు పెళ్ళి ఎంజయ్ చేయలేము అని ఇలా చేశాడు అంట.. అందుకే నాగార్జున పెళ్ళికి తన కుటుంబ సభ్యులను తప్ప ఎవ్వరిని పెళ్ళికి పిలవలేదు..
































