ఐతే తాజాగా ఆమె ఓ వెబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. అర్చన గురించి ఓ తమిళ డైరెక్టర్ కంమెంట్లు చేసాడు..ఇందుకు ఆమె ఆయనకు తగ్గట్లుగానే సమాధానం ఇచ్చారు .. అర్చన మంచి అందగత్తె … కానీ ఆమెలో నాజూకుతనం లేదు .. నటినే ..కానీ నాకు కావాల్సిన లక్షణాలు లేవు అంటూ అతను మాట్లాడాడు .. తమిళ డైరెక్టర్ చేసిన కామెంట్ గురించి మీరేం చెబుతారు? అనే ప్రశ్నకి అర్చన అదిరిపోయే సమాధానం ఇచ్చారు.
































