ఆ యువతి నగ్నంగా షాపింగ్ చేసినా కూడా ఎవరు కనుక్కోలేక పోయారు! ఎలానో తెలిస్తే అవాక్కవుతారు!

0
891

బ‌ట్టలు లేకుండా తిర‌గ‌డం అన్నాం క‌దా అని పూర్తిగా న‌గ్నంగా కాదు సుమా… ముఖ్య‌మైన భాగాల్లో దుస్తులు ఉంటాయి. కాక‌పోతే శ‌రీరం మొత్తం బాడీ పెయింట్ ఉంటుంది. ఆ పెయింట్‌ను చూస్తే అచ్చం దుస్తుల్లాగే అనిపిస్తాయి. కానీ అవి దుస్తులు కావు. బాడీ పెయింట్ ను దుస్తుల్లా వేయ‌డం వ‌ల్ల చూస్తే నిజంగానే దుస్తులు ఉన్నాయ‌ని అనిపిస్తుంది. కానీ ఆమె నిజానికి దుస్తులు వేసుకోలేదు. కింద, పైన బికినీలాంటి పీస్‌ల‌ను ధ‌రించి మిగిలిన శ‌రీరం మొత్తాన్ని దుస్తుల్లా బాడీ పెయింటింగ్ వేసుకుంది. అంత‌టితో ఆమె ఆగ‌లేదు. అలా పెయింటింగ్‌తోనే త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓ మాల్‌కు వెళ్లింది. త‌న‌ను ఎవ‌రైనా గుర్తిస్తారా ? అని మాల్‌లో తిరిగింది. అయితే కొంద‌రు గుర్తించారు. కొంద‌రు గుర్తించ‌లేదు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు తుంటరిలు ఆమెను వీడియోలు తీశారు. అయితే మెజారిటీ జ‌నాలు మాత్రం ఆమె వేసుకుంది బాడీ పెయింట్ అని గుర్తించ‌లేక‌పోయారు.