ఆ రోజు ఆ హీరోలు మా కొంప ముంచారు అందుకే మాకు ఈ రోజు ఇలాంటి పరిస్తితి..

0
1242

కొంతమంది హిరోయిన్లు ఇంకా ఇప్పటివరకు పెళ్ళి ఊసే ఎత్తడం లేదు….. తమకంటే వయస్సు చిన్నవాళ్ళు పెళ్ళి చేసుకోని… కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటే….. ఐదు పదుల వయస్సు వచ్చిన వీళ్ళు మాత్రం ఇంకా సినిమాలు, రాజకీయలంటూ తిరుగుతున్నారు….. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదంటే ఏదైనా బలమైన కారణం ఉండే ఉంటుందనుకుంటారు చాలామంది…. ఆ బలమైన కారణం ప్రేమ విఫలమే అయితే అంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి.


టబు

కథానాయికగా టబు తెలుగుపై చెరగని ముద్ర వేసింది… తక్కువ సినిమాలే అయినా… టబు అనగానే తెలుగు ప్రేక్షకులు మా కథానాయికే అంటుంటారు. కూలీ నెంబర్ 1 తర్వాత చాలా రోజులకి నిన్నే పెళ్లాడతా’లో నటించింది. సినిమాలో నాగార్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, ఆవిడా మా ఆవిడే, అందరివాడు, పాండురంగడు, ఇదీ సంగతి తదితర చిత్రాల్లో నటించి అలరించింది. ఆమె తమిళంలో నటించిన ‘కాదల్ దేశమ్’ తెలుగులో ప్రేమదేశం గా విడుదలై ఘనవిజయం అందుకొంది. బెంగాలీ, మరాఠీ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తిపు తెచ్చుకుంది. అయితే అపట్లో ఆమె ప్రేమలో పడిందని జోరుగా ప్రచారం సాగింది. అక్కినేని నాగార్జునతో సన్నిహితంగా మెలుగుతోందని కూడ వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్ వాలాతోనూ బంధం ఉందని అందుకే టబు ఇంకా పెళ్ళి చేసుకోలేదని అంటుంటారు….


నగ్మా

హిరోయిన్ నగ్మా కూడ ఈ లిస్ట్ లోకి వస్తుంది….. నగ్మా ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ డమ్ ను ఎంజాయ్ చేసింది. తమిళ, మళీయాలీ, తెలుగు, హిందీ భాషల్లో చాలా సినిమాలు చేసింది.. ప్రస్తుతం నలభై ఏళ్ళు పైబడిన నగ్మా ఇంకా పెళ్ళి చేసుకోలేదు…. అసలు ఎందుకు పెళ్ళి చేసుకోలేదు అన్న విషయంలో పరిశ్రమలో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి…. ఒకప్పటి కోలివుడ్ స్టార్ తో నగ్మా నడిపిన ప్రేమయాణం ఫేల్ కావడంతో….. నగ్మా పెళ్ళికి దూరంగా ఉందని కొందరు అంటుంటారు…. ఆ తరువాత కొంతకాలం వివిఎస్ లక్ష్మణ్ తో.. నగ్మాను పెళ్ళి చేసుకుంటాడని అనుకున్న శరత్ కుమార్ చివరి నిమిషంలో రాధికను పెళ్ళి చేసుకున్నాడు… ఇక అప్పటి నుంచి పెళ్ళి ప్రస్తవన అంటే ఆమడం దూరం పోయిన నగ్మా ఆ తరువాత మాజీ ఇండియా క్రికెట్ క్యాప్టెన్ గంగూలీ తోను ఎఫైర్ నడిపిందని అప్పట్లో వార్తలు రావడమే కాకుండా వీరుద్దరు కలిసి ఒక ఆలయంలో పూజలు నిర్వహించడంతో ఈ వార్తులు పుట్టుకోచ్చాయి… ఇక ఎఫైర్స్ కు స్వస్తీ చెప్పి పెళ్ళి గురించి పక్కనపెట్టి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ లో క్రీయాశీల పోషిద్దాం అనుకునే టైం కు అంతంగా కలిసిరాలేదు.. ప్రస్తుతం నగ్మా రాజకీయాల్లో సీటు కోసం ఎదురుచూస్తుంది…


శోభన

ఒప్పటి అందాల తారా …సినియర్ నటి… క్లాసికల్ డాన్సర్ శోభన…. ఇలాంటి శోభన పెళ్ళి కి దూరమైందన్న విషయం చాలామందికి తెలియదు… శోభన పూర్తి పేరు శోభన చంద్రకుమారి పిలై… కేరళలో జన్మించిన శోభన వెండితెరపైన చిన్న వయస్సులోనే అడుగుపెట్టింది. ఇత్రమళీయలం, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. ఈమె ఎక్కువగ మంచి సినిమాలకు మాత్రమే ఒప్పుకోని… ప్రేక్షకుల మదిలో ఎక్కువ కాలం గుర్తుండిపోయేలా నటించింది… అలా శోభన పెళ్ళికి దూరంగా ఉండడం వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని అంటుంటారు. మళీయాల సిని వర్గాలు…. ఓ ప్రముఖ మళీయాల హిరోతో కొన్నేళ్ళపాటు ప్రేమయణం సాగించిన ఆయనను పెళ్ళిచేసుకోవాలనుకుంది. అయితే ఆయన వాళ్ల ఇంట్లో చూసిన పెళ్ళి చేసుకోని శోభనకు హ్యండ్ ఇవ్వడంతో…. మగాళ్ళపై ఆమెకు మనస్సు విరిగిపోయిందంటా…. అప్పటి నుంచి ప్రేమ పెళ్లి వంటి అంశాలకు తన జీవితంలో స్థానం ఇవ్వని శోభన పూర్తిగా తన జీవితాన్ని తన సారధ్యంలోని డాన్స్ స్కూల్ కి అంకితం అయిపోయందంటా….