ఇది తాగితే ఎంతటి కొవ్వున్నా కరగాల్సిందే
మీరు అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారా? ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నారా? చింతించకండి, ప్రతిరాజు టీ త్రాగడం వలన మీరు బరువు తగ్గుతారని మీకు తెలుసా? అయితే అలా తగ్గడం ఒకరకం టీ తోనే కాదు, ఐదు రకాల టీ తో సాధ్యమవుతుందట. ఈ ఐదు రకాల టీ లను ట్రై చేయండి, అధిక బరువును తగ్గించుకోండి.
మరిన్ని వివరాలకు క్రింది వీడియో చూడండి.