ఈ ఇద్దరికి ఉన్న లింక్ ఏమిటి? 4 కోట్లు ఖరీదైన ఇల్లు ఇచ్చాడు..

0
1339

సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు అని చెప్పవచ్చు .సినిమా హిట్ అయినా ఫట్ అయినా పెద్దగా పట్టించుకోడు పూరి తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు .అలాగే ఎలాంటి రూమర్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోడు. అయితే మొన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తరువాత పూరి ఇమేజ్ మసక బారినా ఆ కేస్ విచారణ తీరును బట్టి చూస్తే ఆ కేస్ ఇప్పట్లో తెలేటట్లు లేదు దీంతో పూరీకి కొంచెం ఊసట దొరికినట్లే.అయితే ఇదిలా ఉంటే ఇప్పుడొక ఇంటరెస్టింగ్ టాపిక్ ఒకటి పూరి గురించి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.కొద్ది రోజుల క్రితం వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పూరీ నీ ఆయన నమ్మిన వారే మోసం చేసి ముంచేసారని ఒక టాక్.అయితే ఓ హీరోయిన్ వల్ల 4 కోట్లు నష్టపోయాడట.ఆమె ఎవరో కాదు.ఒకప్పడు తన సినిమాలో నటించిన హీరోయిన్ ఆశాశైని తో పూరి చాలా సన్నిహితంగా ఉండేవాడట.ఆమె మోజులో పడి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 4 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ను గిఫ్ట్ ఇచ్చారట.అప్పట్లో బాలీవుడ్ పై దృష్టి పెట్టిన పూరి ముంబైలో తాము నివాసం ఉండేందుకు ఆ ఫ్లాట్ కొన్నారని అనుకున్నారు కుటుంబ సభ్యులు.కానీ ఆ తరువాత ఆశాషైని అత ఫ్లాట్ తీసుకుని అతనికి మొహం చాటు వేయడంతో అసలు విషయం కుటుంబ సబ్యులకు ఆలస్యంగా తెలిసిపోయింది.

ఒకప్పుడు ఆశాశైనీ విషయంలో పూరి వ్యవహరించిన తీరు ఆయన భార్య ఇప్పటికీ మర్చిపోలేక పోతునారట.అందుకే ఛార్మి విషయంలో కూడా పునరావృతం అవుతుందేమో అని ఆమె భయపడుతుంది అని ఆమె సన్నిహితులు అంటున్నారు.