ఒక్క గ్లాసు నీళ్ళు ఒంట్లో ఉన్న రోగాలన్నీ మాయం..!

0
1499

బార్లీ గింజలను బీర్ల తయారీలో ఉపయోగిస్తారు .అయితే ఈ గింజలను ఉడకబెట్టిన నీటితో చాలా అనారోగ్యాలు తగ్గుముఖం పడుతాయి.ఒక లీటరు నీటిలో గుప్పెడు బార్లీ గింజలు బాగా మరగబెట్టాలి ఇలా మరగబెట్టిన నీటిలో కొంచెం నిమ్మరసం గానీ కొంచెం తేనె గానీ కలుపుకొని ప్రతిరోజూ త్రాగడం వలన శరీరంలోని విషపదార్థాలు మూత్రం రూపంలో బయటకు పోతాయి అలాగే పెద్దప్రేగు శుభ్రపడుతుంది .కోలన్ క్యాన్సర్ ను నివారిస్తుంది.అలాగే కడుపులో మంట గ్యాస్ ట్రబుల్ అజీర్తి మలబద్దకం ఇవన్నీ తగ్గిపోతాయి .బాగా వేడి చేసినవారు ఈ నీరు తీసుకుంటే మంచిది .వీటిలో యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు ఉంటాయి ఇవి కీళళనొప్పులను మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయి.మధుమేహం ఉన్నవారు ఈ నీరు త్రాగడం బీటా గ్లకో కన్ గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది.దీనితో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.అలాగే బార్లీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది

జీర్ణక్రియను మేరుగుపరుస్తుంది.శరీరంలోనీ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే బీపీ కూడా అదుపులో ఉంటుంది. గర్భిణీలు మూత్రాశయ సమస్యలు ఉన్నవారు ఈ నీరు త్రాగడం మంచిది.అలాగే కిడ్నీ లో రాల్ను కూడా కరిగిస్తారు.బార్లీ నీళ్లు బాలింతలు త్రాగితే పాలు బాగా పడతాయి.ఈ నీటిని ఉదయం సాయంత్రం రెండు పూటలు ఈ నీరు త్రాగడం వలన బరువు తగ్గుతారు.