గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు, రాం గోపాల్ వర్మ కు మధ్య వార్ నడుస్తుంది.. వర్మ పొరపాటున ఎక్కడైనా పవన్ అభిమానులకు కనబడితే కొట్టేట్టుగా ఉన్నారు. ఇంతలా వీళ్ళ గొడవకు కారణ కూడా లేక పోలేదు.. వర్మ పవన్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పైన మరియు సినిమాల పైనా వివాదాస్పద వాఖ్యలు చేశారు.. అంతే కాకుండా ఒపెన్ హర్ట్ విత్ ఆర్కె లో సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ…పవన్ ఫ్యాన్స్ గురించి ఏమన్నాడో మీరే చూడండి..
Home Movie News ఒపెన్ హర్ట్ విత్ ఆర్కె లో సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ…పవన్ ఫ్యాన్స్ గురించి ఏమన్నాడో...