కూల్ డ్రింక్స్ తాగే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో..

0
1203

ఏ బిర్యానీ యో గట్టిగా తిన్నారంటే చాలు పక్కన కూల్ డ్రింక్ ఉండాల్సిందే…బర్త్ డే పార్టీ అయినా,పండగైనా,ఫ్రెండ్ ఏదైనా కొత్త ఐటెం కొన్నప్పుడైనా కూల్ డ్రింక్ కామన్ అయిపొయింది…ఇక యూత్ సంగతి చెప్పేదేముంది…ఏది కనపడితే అది,ఏది బాగుంటే అది ఏదీ వదలకుండా తాగేస్తుంటారు….ఎనర్జీకి డ్రింకులు,అరగడానికి డ్రింకులు, అంతెందుకు మంచినీళ్లు తాగడం మానేసి కూల్ డ్రింకులు మీద బతికేస్తున్నారు ఈ కాలంలో. మీరు కూల్ డ్రింక్స్ తరచూ తాగుతూ ఉంటారా? అయితే మీరు శరీరం అనే రైలులో, రోగాలకు బెర్తులను రిజర్వు చేస్తున్నారన్నమాట. అవును మరి, కూల్ డ్రింక్స్ పై లెక్కకు మించిన పరిశోధనలు ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి కూడా. వాటి ఫలితాలు కూడా జనాలను విస్తుపోయేలా చేస్తున్నాయి..