హీరోయిన్స్ అంటేనే సన్నగా ఉండాలని తమ నాజుకు అందాలతో యువత మతి పోగొట్టాలని అనుకుంటారు.. అందంగా ఉన్న హీరోయిన్స్ కొన్ని రోజుల లోనే ముద్దుగా బొద్దుగా కనబడితే మాత్రం చూసి చీ ఎంటి ఇలా తయరయ్యింది అంటూ చురకలెయ్యకుండా ఉండలేం. సినిమాలు తగ్గగానే పెళ్ళి చేసుకోని లేక ఏ పని లేకనో ఈ హీరోయిన్స్ గుర్తు పట్తకుండా అయిపోయారు. ఈ హీరోయిన్స్ కూడా అలాంటి జాబితాలో కే వస్తారు. నిన్న మొన్నటి వరకు యమ హాట్ హీరోయిన్ కాని ఒక్కసారిగ అందరికి షాక్ ఇస్తూ ఇలా లావెక్కిన అందాలతో దర్శనం ఇచ్చింది. ఈమే ఎవరో కాదు నిషా కొటారి. మధ్యాహ్నం హత్య అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేంట్రం చేసి ఆ తర్వాత బాలయ్య ఒక్క మొగాడు మూవి లో అందాలు ఆరబోసిన అదృష్టం కలిసి రాక క్లిక్ అవ్వలేదు. ఇకా సినిమాలు లేక పాప ఇప్పుడు గుర్తు పట్టకుండా తయారయ్యింది..
అలాంటి ఇంకో హీరోయిన్ శరణ్య మోహన్..ఈ భామ తెలుగులో చాలా సినిమాలలో నటించింది.. వైశాలి, విలేజ్ లో వినాయకుడు, బీమిలి కబడ్డి జట్టు సినిమాల్లో నటించిన ఈ భామ సినిమాలు లేకపోయేసరికి లావైపోయింది ఫాన్స్ కి షాక్ ఇచ్చింది..
అలాగే నాగార్జున తో శివమణి సినిమాలో నటించిన రక్షిత తెలుగులో చాలా సినిమాల్లో నటించింది,కాని సినిమాల్లో చాన్స్ లు తక్కువ అయ్యేసరికి బొద్దుగా తయారయ్యింది..
ఇలా ఈ లిస్ట్ లో వీల్లే కాదండీ నమిత, దివ్య వాణి, రాశి, రవళి చివరికి ఇప్పుడు అనుష్క కూడ చేరినట్టే కనిపిస్తుంది. ఇదండి మన బొద్దుగుమ్మల జాబితా. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారో చూడాలి అంటేఈ వీడియో చూడండి..