గోపీచంద్ యజ్ఞం సినిమా హీరోయిన్ ఇప్పుడు రోజు మనం టీవీ లో చూసే బామ్మ అని మీకు తెలుసా..

0
1787

కొన్నిసార్లు టైం మనతో నడుస్తాం.. అలాగే మరికొన్నిసార్లు కాలం ప్రకారం మనం నడుస్తాం అంటుంటారు.. ఈ హీరోయిన్ ని చూస్తే అదే అనిపిస్తుంది.. ఇల్లు అలకగానే పండగ కాదు, అలాగే తీసిన మొదటి సినిమా హిట్ అవ్వగానే టాప్ హీరోయిన్ గా ఎదగలేరు.. అలాంటి హీరొయిన్ నే యజ్ఞం సినిమా హీరోయిన్.. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..