చిరంజీవి ఇంటి దొంగ దొరికాడు.. పోలీసుల విచారణ లో నమ్మలేని వాస్తవాలు..తల పట్టుకున్న చిరు..

0
976

చిరంజీవి ఇంటి దొంగ దొరికాడు.. పోలీసుల విచారణ లో నమ్మలేని వాస్తవాలు.. షాక్ అయిన చిరు.వివరాల్లోకి వెళితే చిరంజీవి ఇంట్లో 10 ఏళ్ళ గా చెన్నయ అనే వ్యక్తి పని చేస్తున్నాడు.ఇంట్లో ఏయే ఎక్కడుంటాయో అతనికి బాగా తెలుసు ఎప్పటివరకు 13 లక్షలు దాక చెన్నయ్య దొంగతనం చేసాడు.ఆ డబ్బు తో ఒక స్థలం కొనుకున్నాడు.అయితే ఒకరోజు ఏకంగా 2 లక్షలు పోవడంతో చిరు ఫ్యామిలీ కి చెన్నయ్య పైన అనుమానం వచ్చింది.అయితే చిరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చెయ్యడం తో పోలీసులు తమదైన స్టైల్ లో చెన్నయ్య ను విచారిస్తే మొత్తం నిజం చెప్పేసాడు.