చేతిలో రేఖలతో మీకు పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి

0
2524

సాముద్రిక శాస్రం ప్రకారం చేతి రేఖల ద్వారా భవిష్యత్తుని తెలుసుకోవచ్చు. అయితే చేతిలోని ఒక రేఖ మాత్రం భవిష్యత్తుకి సూచిక కాకపోయిన కాని సంఘటనల్లో మార్పు తీసుకువస్తుంది. జీవితంలో జరిగే అనేక సంఘటనలపై మాత్రం దీని ప్రభావం ఉంటుంది.

పురాతన కాలంలో చేతి వేల్ళు, రేఖలు, వాటి పరిమాణం, పొడవును బట్టి భవిష్యత్తు తెలుసుకోవడానికి సాముద్రిక శాస్రాన్ని ప్రమాణికంగా తీసుకునేవారు. చేతిలోని వివిద రేఖలు జీవితంలో జరగబోయే వివాహం, సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం లాంటి విషయాలని తెలియజేస్తాయి.

వీటిల్లో ముఖ్యమైనది వివాహ రేఖ. ఈ రేఖ మీకు ఏ సమయం లో పెళ్లి జరుగుతుండో కచ్చితంగా తెలియజేస్తుంది. వివాహ రేఖ చిటికెన వేలికి, హార్ట్ లైన్ కి మద్య ఉంటుంది. ప్రదాన రేఖను ఆనుకొని చిన్న రేఖలు ఉంటే అనేక మదితో సంబదాలు, వ్యవహారలు లేదా నిష్చితార్దం జరిగిన తర్వాత రద్దు చేసుకోవడం లాంటివి సంభవిస్తాయి. పెళ్లి రేఖల సంఖ్య, వాటి స్థానం, ఆకరాలు వివాహ స్వభావం, జీవిత భాగస్వామి ఆరోగ్యం, వ్యక్తిత్వాన్ని బహిర్గతం చేస్తాయి. హార్ట్ లైన్, వైవాహిక రేఖకు మద్య ఎక్కువ దూరంగా ఉన్న వ్యక్తులకు ఆలస్యంగా పెళ్లి జరుగుతుంది. అంటే పురుషులకు 32 యేళ్ల తర్వాత, మహిళలకు 27 యేళ్ల తర్వాతే వివాహం యోగం.

ఈ రేఖ పరిమాణం పొడుగ్గా ఉండేవారికి 25 యేళ్లకు పెళ్లి జరిగి నిజమైన ప్రేమను పొందుతారు. అలాగే చిన్నగా, అస్ప్రష్టంగా ఉంటే అపరిపక్వ దశలోనే వివాహం జరుగుతుంది. ఒకవేళ హార్ట్ లైన్ లేదా ఇతర రేఖలతో కలిసి ఉన్నట్టయితే 23 యేళ్ల లోపే ఓ ఇంటి వారవుతారు. చిటికేన వేళికి దగ్గరగా ఉంటే పెళ్లి ఆలస్యంగా జరుగుతుంది.

అంతే కాదు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండే అవకాశం ఉంది. వైవాహిక రేఖ మద్యలో చీలిక ఏర్పడితే పెళ్లైన తర్వాత భాగస్వామితో విడిపోవడానికి సంకేతం , విడాకులు కూడ తీసుకోవచ్చు. వివాహ రేఖ పక్క నుంచి చిన్న చిన్న రేఖలు కనబడితే ఒకేసారి ఇద్దరి వ్యక్తులతో ప్రేమలో పడతారు. ఇలాంటి వాళ్లు పెళ్లి చేసుకోకపోవడం ఉత్తమం.