చైతు సమంతను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలిస్తే షాక్…బయట పడ్డా నిజం

0
1312

హీరో హీరోయిన్ లు ప్రమించుకోడం పెళ్ళి చేసుకోడం సహజమే. నాగచైతన్య సమంతా కూడా ప్రేమపెళ్లి అలాగే చేసుకున్నారు.అయితే అసలు నాగచైతన్య సమంతాతో ఎందుకు ప్రేమలో పడ్డాడు.ఆమెనే ఎందుకు పెళ్లాడడు అన్న విషయం ఎవరికి తెలీదు.ప్రేమ ఎప్పుడు పుడుతుంది ఎందుకు పుడుతుంది అనే విషయం ఎవ్వరు చెప్పలేరు కాబట్టి సమంత పై నాగచైతన్య కు పుట్టిన ప్రేమ కూడా అలాంటిదే అనుకుంటున్నారు చాలామంది..నాగచైతన్య సమంతాను ప్రేమించడం వెనుక అసలు రహస్యం వేరే ఉందట. ఈ విషయం నాగచైతన్య కి, ఆయన తల్లి దగ్గుబాటి లక్ష్మి కి సన్నిహితంగా ఉండే అతికొద్ది మందికి మాత్రమే తెలుసనట.

చెన్నై లో ఉండే తన తల్లి దగ్గరికి అప్పుడప్పుడు వెళ్లివచ్చేవాడట చైతన్య చిన్నప్పుడు. అయితే తన తల్లి అయిన లక్ష్మి ఇంటికి దగ్గరలో ఉండే ఒక అమ్మాయి ని ప్రేమించాడట. ఆ అమ్మాయికి తన ప్రేమను కూడా ప్రపోజ్ చేశాడట. కానీ అందుకు ఆమె నో చెప్పిందట. ఈ విషయం తన తల్లి కి చేప్పి బాధపడ్డాడట నాగచైతన్య. అయితే ఈ విషయం అంతగా సీరియస్ గా తిసుకోవొద్దని, ఇలాంటివి జరుగుతుంటాయి అని ఆమె సర్ధి చెప్పిందట. ఇక అలా చైతూ ప్రేమను తిరస్కరించిన అమ్మాయి పేరు సమంత.