జగన్ చెల్లి షర్మిల ఈ 3 చెయ్యకుండా పడుకోదు..

0
1336

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్ కి చెల్లి గా ఒకప్పుడు వై సి పి ని ముందుండి నడిపిన నాయకురాలుగా షర్మిళ చాలా మందికి తెలుసు.. అయితే షర్మిళ జీవితానికి సంబందించిన కొన్ని విషయాలు చాలా మందికి తెలియవు.. జగన్ కంటే వయస్సులో 2 ఏళ్ల మాత్రమే చిన్నదైన షర్మిళ కు రాజకీయాలు అంతగా తెలియవు.. షర్మిళ ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ఎందుకంటే రాజకీయాల్లో దాదాపు 3000 కి.మీ పాదయాత్ర చేసిన షర్మిళ ఫిట్ నెస్ కి ప్రాధాన్యత ఇస్తారు.. ఆమెకి 20 ఏళ్ల అబ్బాయి ఉన్నాడంటే ఎవ్వరు నమ్మరు.. ఇంకా షర్మిళ గురించి తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..