జబర్దస్త్ ని ఒక ఉపు ఉపుతున్న హైపర్ ఆది ని లేడీ గెటప్ లో ఎప్పుడైనా చూసారా..అయితే ఇది చూడండి..

0
1487

జబర్దస్త్ నేడు అందరిని ఎంతో నవ్విస్తున్న షో.. ఆ షో ద్వారా ఎందరో కమెడియన్స్ వెండి తెరకు పరిచయం అయ్యారు.. జబర్దస్త్ లో కమెడితో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళలో హైపర్ ఆది ఒకరు.. చాల తక్కువ టైం లో మంచి కమెడి తో తనకంటు మంచి పేరు తెచ్చుకున్నాడు.. అలాంటి ఆది లేకుండా జబర్దస్త్ షో నడవదు అనేలా పేరు తెచ్చుకున్నాడు.. అలాంటి ఆది జబర్దస్త్ లో చేసే తొలినాళ్ళలో లేడి గెటప్ లో కూడా నటించాడు.. ఆ వీడియో కింద చూడండి..