జీవిత, రాజశేఖర్ ల కూతురు గురించి షాకింగ్ నిజాలు.!

0
1208

తెలుగు సినిమా ఇండస్ట్రీలో జీవితా రాజశేఖర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. సినిమాలతో రాజశేఖర్, బుల్లితెర షోలతో జీవితా మంచి బిజీగా ఉండగా ఇప్పుడు వీరి కుమార్తే కూడా సినిమాలలో నటించనుంది అనే వార్త టాలీవుడ్ లో వినిపిస్తుంది. దీనిగురించి జీవితా రాజశెఖర్ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. మరింత సమాచారం కోసం ఈ విడియో చూడాల్సిందే..