డబ్బులు పంపించు రాత్రికి నీ దగ్గరకి వస్తా అంటూ facebook లో మెసేజ్ పెట్టాడు.. పాపం.. ఆ తరువాత చుడండి ..!!

0
1390

సోషల్ మీడియా … స్కూల్ కి,కాలేజీ కి వెళ్లి చదువు ఎంత నేర్చుకుంటున్నారో తెలీదు కానీ పక్క వాళ్ళను చూసి ఈ ఫేస్ బుక్,ట్విట్టర్ లాంటివి వాడటం చాలా మందే నేర్చుకున్నారు ,అయితే ఈ సోషల్ మీడియా వాడటం అయితే మొదలు పెట్టారు కానీ అది ఎలా వాడాలి అన్న దాని మీద కనీస జ్ఞానం కూడా లేకుండా ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు, ముఖ్యంగా అమ్మాయి కనపడితే చాలు హాయ్ డియర్ నైస్ పిక్ అంటూ మొదలెట్టేస్తారు,అయితే ఆలా చేయడం వల్ల వాళ్ళ పరువు పోగొట్టుకోడమే కాదు మన దేశం పరువు కూడా పోగొడుతున్నారు అని అర్ధం చేసుకోలేకపోతున్నారు, దేశం పరువు పోవడం ఏంటా అనుకుంటున్నారా ఒకసారి ఈ ప్రబుద్దుడు చేసిన పని చూడండి,ఎలా మన దేశం పరువు తీసాడో …

అతని పేరు అనిల్, పాపం నాలుగు ఇంగిలీషు ముక్కలు మాట్లాడటం వచ్చు అనుకుంటా,దానికి తోడు ఫేస్ బుక్ అకౌంట్ కూడా ఉంది,ఇంక అతన్ని ఆపేదెవరు చెప్పండి,పేస్ బుక్ మీద పడిపోయాడు,కనపడిన ప్రతి అమ్మాయిని కెలకడం మొదలెట్టేసాడు,అతనికి పొరపాటున ఒక బ్రిటిష్ యువతి ఫేస్ బుక్ లో కనపడింది,ఫారిన్ పిల్ల కదా వారికి ఇవన్నీ మామూలే అనుకున్నాడో లేక అతను నవ మన్మధుడు అనుకున్నాడేమో వెంటనే ఆమెకు మెసేజ్ చేసి ఐ లవ్ యు,నాతో సెక్స్ చేస్తావా అంటూ సిగ్గు లేకుండా ప్రవర్తించడం మొదలు పెట్టాడు,అయితే ఆమె కోపం తెచ్చుకోకుండా అతనికి సంయమనంతో రిప్లై ఇస్తూ అతనితో కామెడీ గా ఆదుకోవడం మొదలు పెట్టింది. అనిల్ అని ఉన్న అతని పేరుని యానల్ ( అంటే ఏంటో చెప్పక్కర్లేదు అనుకుంటా ) అని మార్చేసింది,ఆమె అలా కామెడీ చేస్తున్న అర్ధం కాలేదనుకుంటా అతని మట్టి బుర్రకి మల్లి సిగ్గు లేకుండా నేను నీ దగ్గరకి రావళి అనుకుంటున్నాను నాకు 500$ డబ్బులు పంపించు నీ దగ్గరకి వస్తా అంటూ ఆమెను డబ్బులు అడగడం మొదలు పెట్టాడు.అయితే ఆమె సరే నేను డబ్బులు ఇస్తా కానీ నువ్వు ఫేస్ బుక్ లో ఐ అం యానల్ ఫ్రొం యానస్ అని స్టేటస్ పెట్టు అని అడిగింది,అయితే అది చేయడానికి కూడా అతను సిగ్గు పడలేదు,అలా ఆ విదేశీ యువతి ముందు మన దేశం పరువు తీసేసాడు,ఆమె అతనితో చేసిన చాటింగ్ అంతా స్క్రీన్ షాట్స్ తీసి ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసిరి అతని పరువుని తీసింది.మీరే చూడండి అతగాడి భాగోతం… మీకు ఇంగ్లీష్ పాఠాలు ఏమైనా నేర్పిస్తాడేమో నేర్చుకోండి కుదిరితే.