డ్రైవర్ అనుకుంటే పొరపాటే రవితేజ ప్రాణ మిత్రుడు

0
1249

ఒకే ఒక్క కేసులో టాలీవుడ్ మొత్తమ్ బెంబేలెత్తుతున్న విషయం తెలిసిందే.. సిట్ విచారణలో వెలుగులోకి వస్తున్నా విషయాలు వింటుంటే చెవులు భేడెల్ మరి పేలిపోతున్నాయి. విచారణ ఎదురుకుంటున్న వారిలో ఇద్దరే టాలీవుడ్ లో అత్యంత ప్రముఖులు. ఒకరు పూరి జగన్నాథ్, మరొకరు హీరో రవితేజ. పూరీని మొదటిరాజే విచారించిన ఎక్సైజ్ అధికారులు రవితేజ విషయంలో మాత్రం డేట్స్ మారుస్తూ వచ్చారు. ఆయనకీ ఎందుకు ఇంట టైం ఇచ్చారు. తమ్ముళ్ళని సన్మార్గంలో నడవమని చాలా సార్లు హెచ్చరించారని నిన్నటి వరకు కూడా ఈ మాస్ మహారాజ్ కు గొప్ప ఇమేజ్ వచ్చింది. తమ్ముడి అంత్యక్రియలకు కూడా వెళ్ళలేదు అంటే రవితేజ అది ఇది అనుకున్నారు ఇప్పుడు ఏమైంది ? డ్రగ్స్ కేసులో రవితేజ సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. కెల్విన్ మొబైల్ కాల్ డేటాలో రవితేజ ఫోర్న్ నెంబర్ ఉండటం, విచారణ లో కెల్విన్ రవితేజ పేరు చెప్పడంతో సిట్ అధికారులు రవితేజకు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రిందటే విదేశాల నుంచి హైదరాబాదుకు తిరిగి వఛ్చిన రవితేజ నోటీసు అందిన తర్వాత న్యాయ సలహా తీసుకున్నారు. రవితేజ టోల్ పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస రాజు కుడా విచారణకు హాజరయ్యారు. కెల్విన్ తో ఉన్న సంబంధాలపై రవితేజ ని పోలీసులు విచారించారు..

మరిన్ని వివరాలకోసం క్రింది వీడియో చూడండి.