తన భర్త చనిపోతాడని తెలిసి, 5 రోజులు ముందు ఆ భార్య ఏం చేసిందో తెలుసా..

0
1194

భార్య భర్తల అనుభందం జన్మజన్మల బంధం…ఇది ముమ్మాటికీ నిత్యసత్యం…తనభర్తే లోకం అనుకున్న స్త్రీ కి అతనే పంచప్రాణాలు…అతనే అయిదోతనం…పతియే ప్రత్యక్ష దైవం అంటుంది భారతీయ సనాతన ధర్మం..ఆ మాటను నిరూపించిన మహా సాధ్వీమణులు ఎంతో మంది ఈ గడ్డపై పుట్టి వారి పాతువ్రత్యాన్ని చాటుకున్నారు..ఇక ఈరోజుల్లో అయితే ఆధునిక పోకడల్లో మునిగి ఆచారాలు మరిచి బరితెగించి తిరుగుతున్నారు….ఎక్కడెక్కడి విదేశీయులు ఈ భారతాన్ని అనుసరిస్తుంటే వీళ్ళు మాత్రం కూర్చున్న కొమ్మనే నరికే ప్రయత్నం లో ఉన్నారు….ఇది ఇలా ఉండగా…విదేశమైనా,స్వదేశమైన సరే స్త్రీ గొప్పతనం స్త్రీదే..తన భర్త ఆఖరి కోరిక ఎలా తీర్చిందో చూడండి….