దుమ్ము రేపుతున్న యాంకర్ సుమ బెడ్ రూమ్ డాన్స్

0
1242

జిమికి కమల్ ఇప్పుడు యుట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్న పాట.. ఇప్పటికే కోటి వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ పాట మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మెలిపడింతే పుస్తకం సినిమా లోనిది.. ఇందులో యువతి యువకులు డ్యాన్స్ చేస్తూ కనబడతారు.. ఇదిలా ఉండగా కేరళ కుట్టి అయిన సుమకు మోహన్ లాల్ నటన అంటే చాల ఇష్టం..పాటకు సుమ కూడ ఫిధా అయ్యి స్టేప్పులు వేసింది..ఆ పాట తనను డ్యాన్స్ చేయకుండా అపలేకపోతుంది అంటు సుమ తన డ్యాన్స్ వీడియో ను ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది..