నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రైల్వేలో 23వేల ఉద్యోగాలు అందరికి తెలిసేలా షేర్ చేయండి.

0
1340

ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా అసిస్టెంట్ లోకో పైలట్లు, టెక్నీషియన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 23,801 పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలో 3,210 ఖాళీలు ఉన్నాయి. 2017 నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 2018 జనవరి నుంచి మార్చి మధ్యలో ఆర్‌ఆర్‌బీ రాత పరీక్షను నిర్వహించనున్నది. ఈ ఉద్యోగాలకు ఐటీఐ, డిప్లొమా చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొంది రైల్వే శాఖ.

ఖాళీల వివరాలు:

సికింద్రాబాద్ – 3,210,
అహ్మదాబాద్- 455,
అజ్మీర్-645,
అలహాబాద్ -1321,
బెంగళూరు-890,
బోపాల్ -625,
భువనేశ్వర్ -745,
బిలాస్‌పూర్ -1341,
చండీగఢ్ – 961,
గోరఖ్‌పూర్- 95,
గౌహతి- 445,
చెన్నై -1423,
జమ్మూ, శ్రీనగర్ -812,
కోల్‌కతా- 1786,
మాల్దా -178,
ముంబై -3,624,
ముజఫర్‌పూర్- 878,
పాట్నా -1371,
రాంచీ -2210,
సిలిగురి- 445,
తిరువనంతపురం- 341.

https://www.gvtjob.com/indian-railway-recruitment-loco-pilot-clerk-station-master-various-vacancies-10th-12th-diploma-graduates-apply-now/