నిరుద్యోగులకు శుభవార్త..నవోదయలో 683 ఉద్యోగాలకి నోటిఫికేషన్..వివరాలు చూడండి..

0
1099

నవోదయలో 683 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నాన్ టీచింగ్ స్టాఫ్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ కార్యాలయాల్లో ఆడిట్ అసిస్టెంట్, హిందీ ట్రాన్ స్లేటర్, స్టెనోగ్రాఫర్ & లోవర్ డివిజన్ క్లర్క్ ఆఫ్ NVS HQ/RO కేడర్ & స్టాఫ్ నర్స్, కేటరింగ్ అసిస్టెంట్, విద్యాలయ కేడర్ లో లోవర్ డివిజన్ క్లర్క్/స్టోర్ కీపర్, లాబ్ అటెండెంట్ కు సంబంధించిన ఖాళీల్లో వీటిని భర్తీ చేస్తారు. పూర్తి వివరాలు www.nvshq.orgలో పొందుపర్చినట్టు తెలిపారు అధికారులు.

అప్లై చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.. http://nvshq.org/#close