నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త.. యాభైవేలు చెల్లిస్తే కారుకు ఓనర్.. మిత్రులందరికీ షేర్ చెయ్యండి…!

0
2303

నిరుద్యోగులకి ఉపాధి కల్పించడానికి కార్ డ్రైవింగ్ వచ్చిన నిరుద్యోగులకి 1000 కార్లు ఇస్తామని ప్రభుత్వం తెలియేసింది. ప్రభుత్వానికి లోన్స్ ఇవ్వడానికి SBI బ్యాంకు ముందుకి వచ్చింది.డ్రైవర్ కం ఓనర్ కింద 50,000 రూపాయలు చెల్లిస్తే చాలు కార్ మీ సొంతం అయిపోతుంది. ఈ పధకం లో భాగంగా మారుతీ స్విఫ్ట్ డిసైర్ కారు గవర్నమెంట్ ఇవ్వనుంది. వేరే వాళ్ళ కార్లు నడుపుతూ చాలీ చాలని జీతం తో బండి లాగిస్తున్న నిరుద్యోగులకు ఈ పధకం మంచి వరం కానుంది.

ఈ ప్రక్రియలో భాగంగా ఎంపిక అయిన వారు 50,000 చెల్లించవలసి ఉంటుంది.10వ తరగతి సర్టిఫికేట్ ఉండాలి,మీ సేవ నుండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి,తెల్ల రేషన్ కార్డు ఉండాలి. సంవత్సర ఆదాయం రెండు లక్షలు మించకూడదు.మీరు 50,000 కడితే మిగితా నాలుగు లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది.అయితే కార్ కి గిరాకి రావడం ఎలాగో ఆలోచిస్తున్నార.గవర్నమెంట్ uber కంపెనీ తో ఉప్పంధం పెట్టుకుంది.అయితే నెల నెల కు గవర్నమెంట్ కి మీ ఆదాయం లో నుండి నాలుగు లక్షలు రుణం తిర్చేదాక కొంత డబ్బు బ్యాంకు లో నుండి కట్ అవుతుంది అది అండి సంగతి.