పడకగదిలో మగాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే ఆడవాళ్ళు రెచ్చిపోతారు.. ఇక రచ్చరచ్చే..!!

0
1271

శృంగారానికి ఇద్దరి శరీరాలు ఎంత అవసరమో.. రెండు మనసులు కూడా అంతే అవసరం. శృంగారం అన్నది ఎదో మొక్కుబడి కోసం చేసే కార్యం కాదు. దానిని ఒక పద్దతిగా చేయాల్సిన అంశం. గదిలోకి వెళ్ళిన తరువాత కొంతమంది పురుషులు విచిత్రమైన మాటలతో ఆడవాళ్ళ మూడ్ పాడుచేస్తుంటారు. మూడ్ దెబ్బతింటే.. పడకగదిలో సుఖం ఉండదు. అందుకే మూడ్ ను పోగొట్టే కొన్ని పదాలను పడకగదిలో వాడకూడదని అంటారు. అలాంటి మాటలను మాట్లాడితే భాగస్వామికి కోపం వస్తుందట. గది వాతావరణం భాగస్వామిని సంతోష పరిచే విధంగా ఉండాలే తప్పించి అసందర్భ ప్రేలాపనలతో ఆనందాన్ని పోగొట్టుకోకూడదని అంటున్నారు. మరి పడకగదిలో శృంగారంలో ఆనందించేటప్పుడు భాగస్వామితో అసలు ఏ మాటలు మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here