ప్రకాశం జిల్లాలో దారుణం…వీడియో తీసి Facebook లో పెట్టిన నీచులు..!!

0
1781

ప్రకాశం జిల్లా కనిగిరి లో దారుణం చోటు చేసుకుంది.మిత్రులను నమ్మి బైటికి వెళ్లారు అక్కడకి వెళ్ళాక వాళ్లను వేదిస్తూ వాళ్ళ పైన అగహిత్యనికి దిగారు.వాళ్ళలో ఒక స్నేహితుడు బిహేవ్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం మిగితా ఇద్దరు స్నేహితులు దాన్ని వీడియో తీసారు అది కాక ఆ వీడియో ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.కనిగిరిలో డిగ్రీ చదువుతున్న కార్తీక్ ఒక విధ్యర్తినితో స్నేహం చేసుకున్నాడు.ఇద్దరు స్నేహితులతో సాయి, పవన్ తో కలిసి ఈ కుట్రకు పాల్పడ్డాడు. స్నేహం పేరు తో ఈ అమ్మయిని నమ్మించి ఈ పని చేసారు.ఈ అమ్మయితో ఇంకో అమ్మాయి తోడుగా వచ్చింది.ఆమె ఎంత ప్రయత్నించిన వాళ్లను అడ్డుకోవడం ఆమె వల్ల కాలేదు.