ప్రగతి ఆంటీ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆమె ఫేస్ చూస్తే కాస్త ఏజ్ ఎక్కువైనట్టు కనిపిస్తున్నా ఈ ఆంటీ వయస్సు మాత్రం నాలుగు పదుల లోపే. ప్రస్తుతం తెలుగులో హీరోలకు, హీరోయిన్లకు అక్క, అమ్మ క్యారెక్టర్లలో ఈ ఆంటీ చక్కగా సూట్ అవుతోంది. ప్రగతి ఆంటీ ముందుగా కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.ఆ తర్వాత హీరోయిన్ ఛాన్సులు తగ్గు ముఖం పట్టడంతో ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస ఛాన్సులు రావడంతో పాటు ఎక్కువగా ఆంటీ రోల్స్ చేస్తుండడంతో ప్రగతి పేరు కాస్తా ప్రగతి ఆంటీగా మారిపోయింది. అయితే ప్రగతి ఆంటీని ఓ స్టార్ హీరో తనతో ఒక్క నైట్ గడుపుతావా ? అని ఇబ్బంది పెట్టినట్టు రూమర్లు వచ్చాయి. ప్రగతియే ఈ విషయాన్ని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారని కూడా టాక్.
అయితే ఆమె ఈ విషయం చెప్పినట్టు ఎక్కడా ఆధారాలు లేకపోయినా ఆ నటుడు ప్రముఖ తమిళ నటుడు భాగ్యరాజా అని గాసిప్ ఉంది. ఆమె భాగ్యరాజ్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆయన ఇలా ఇబ్బంది పెట్టాడట. దీనికి ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా అసలు విషయంపై ప్రగతి క్లారిటీ ఇస్తేకాని అసలు నిజం తెలియదు. అది ప్రగతి ఆంటీని నైట్ పక్కలోకి రమ్మన్న హీరో కథ,చిత్ర పరిశ్రమలో వయసుకు పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఆరుపదుల వయసులో కూడా ఇంకా యూత్ గానే కనిపిస్తారు. ఈ విషయంలో నటీమణులు ముందుంటారు. కుర్రభామలతో పోటీగా తయారవుతుంటారు. ఇక విషయానికి వస్తే….ఈతరం హీరోయిన్లు టాటూ వేయించుకోవడం మనం చూస్తుంటాం. కానీ హోమ్లీ ఆంటీ ప్రగతి కూడా టాటూ వేయించుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సూర్యుడి టాటూ వేయించుకుంది. గతంలో ఈ టాటూ నాగార్జునకు ఉండేది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా తల్లి పాత్రల్లో నటించే ప్రగతి తెరపై సంసారపక్షంగా కనిపిస్తుంది. ఈ అందమైన ఆంటీని చూసి కుర్రకారు ఫిదా అవుతారు. అటువంటి ప్రగతి టాటూ అందాలు బయటకు కనిపించేలా ట్రాన్స్ పర్మేంట్ జాకెట్ లో కనిపించి పిచ్చేక్కిస్తుంది. ఓ సినిమా ఆడియో వేడుకలో చీరకట్టులో సెక్సీగా కనిపించిన ప్రగతిని చూసి అక్కడున్న వారు మనసు పారేసుకున్నారట.