దేశంలో స్వాములు, బాబాలు, సినిమా తారలు, రాజకీయ నాయకులు సెక్స్ వ్యవహారంలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. పంజాబ్ లో మరో సెక్స్ కుంభకోణం కలకలం రేపుతోంది.తాజాగా ఓ పార్టీ నాయకుడు ఇలాంటి వ్యవహారంలోనే అడ్డంగా దొరికిపోయాడు. పంజాబ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు సూర్జిత్ సింగ్ లంగా సెక్స్ కుంభకోణం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ ఫైవ్ స్టార్ హోటళ్ళో బ్లూ ఫిల్మ్ లను తలదన్నే విధంగా వీరిద్దరి రాసలీలలు పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని ఊబిలోకి నెట్టేస్తున్నాయి.



























