బిగ్ బాస్ మోసాలు అన్ని బయటపెట్టిన దీక్ష …అన్ని చూపించారు…

0
1426

బిగ్ బాస్ షో లో తాజాగా ఎలిమినెట్ అయిన నటి దీక్ష పంత్..బిగ్ బాస్ షో గురించి అందులోని వ్యక్తుల గురించి, తన ఎలిమినేషన్ గురించి చెప్పింది.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు చాలా భాగుందని, కొత్త ప్రపంచం లోకి మళ్ళీ వెనక్కి వచ్చినట్టు ఉందని చెప్పెరు.. ఇప్పుడిప్పుడే ఆ మూడ్ నుండి బయటకి వస్తున్నను అని తెలిపారు.. ఎలిమినెట్ అయ్యినందుకు తనకు ఎటువంటి ఫీలింగ్ లేదని తెలిపింది.. బిగ్ బాస్ హౌస్ లో తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్లు ఉన్నారని అయితే తనను క్రిటిసైజ్ చేయడం కొంచెం భాధగా ఉందని, తెలిసిన వాళ్ళు చేయడం ఇంకొంచెం భాధగా కలిగించింది అని అన్నారు.. ముఖ్యంగా ధనరాజ్ వ్యవహారం తనకు నచ్చలేదని ఆమె అన్నారు.. తను హౌస్ లోకి వెళ్లగానే డిఫరెంట్ గా ఉందని , మంచిగా ఉన్నది కూడా బ్యాడ్ గా చూపిస్తున్నారు అని చాల చోట్ల తన పెర్ఫామెన్స్ తప్పుగా చుపించారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు..

ఇంకా బిగ్ బాస్ షో లో తనను దారుణంగా చూపించారని అంతే కాకుండా షో లో తను చేసిన మంచి పనులను చూపించ కూండా వేరేలా చుపించారు అని వాపోయింది.. ఇంకా బిగ్ బాస్ షో గురించి తను ఏం చెప్పిందో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి.