భారత్ తో పెట్టుకోవద్దు నాశనం అయిపోతాం…

0
2219

సిక్కిం సరిహద్దులోని డోక్లామ్ స్టాన్డ్ అఫ్ కారణంగా భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా రెండు దేశాలమధ్య సంబంధాలు క్షీణించిపోయాయి. ఈ నేపథ్యంలో చైనాకు ఆదేశ మిలటరీ హెచ్చరికలు జారీ చేసింది.

చైనా తీసుకుంటున్న రాజకీయపరమైన చర్యలు భారత్ ను మనకు మరింత దూరం చేస్తాయని, చివరకు ఆదేశం తమను శత్రుదేశముగా భావించే అవకాశం ఉందని చైనా మిలటరీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. భారత్ పై చైనా మానసికంగా యుద్ధం చేస్తుందని, భూతలంపై జరిగే యుద్ధంలో భారత్ ను చైనా ఓడించగలిగినా, భారత నావీ ని దురుకునే అంత సత్తా చైనాకు ఎంత మాత్రములేదని చైనా మిలటరీ తేల్చి చెప్పేసిందట. హిందూమహా సముద్రంలో జలరవాణా ను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖలు చేసింది చైనా మిలటరీ..

భారత్ తో పెట్టుకుంటే ఇంధన జీవన దానాన్ని చైనా కోల్పోయినట్టే అని హెచ్చరించింది చైనా మిలటరీ.. వాస్తవాలకు ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి చైనా ఎక్కువగా దిగుమతుల పైనే ఆధారపడుతుంది. ఇందులో 80 శాతం వరకు రవాణా హిందూమహా సముద్రం లోని మలక్క జల సమీ ద్వారనే జరుగుతుంది.

మరింత సమాచారం కోసం క్రింది వీడియోను చూడండి.