వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను ఓ టెక్నాలజీ ద్వార బయటపెట్టాడు ఓ software ఇంజనీర్ బార్య చాలా కాలంగా మరొకరితో అక్రమసంబంధం కొనసాగిస్తుంది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన భర్త చాల తెలివిగా ఆ సంబంధాన్ని గుట్టురట్టు చేసి ఆమెకు విడాకులిచ్చాడు.
బెంగళూర్ లో ఒక software కంపనీ లో software ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు తన బ్యార్య కూతురు తో కలిసి ఒక ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు. అయితే తను తన ఇంట్లో సిగరెట్ ముక్కలు ఉండడాన్ని గమనించి భార్యను అడిగితె తను తనకేమి తెలియదని బుకాయించింది .ఆ తరువాత ఆమెపై అనుమానం వచ్చి ఒక కన్నేసి ఉంచాడు ఆమె ప్రవర్తనలో కుడా తేడా రావటంతో ఇంట్లోని బెడఁరూం బాత్రూం లివింగ్ రూమ్ లలో ఆమెకు తెలియకుండా సీసీ కెమెరాలను అమర్చాడు అలాగే ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి తన భార్య ఫొన్ ను తన laptap కు అనుసందానం చేశాడు.అయితే భర్తకు అనుమానం వచ్చిందని అర్థం అయి కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్నట్లు నటించింది. ఆ తరువాత వ్యవహారం మల్లీ మొదటికి వచ్చింది.
ఒక రోజు తన బాయ్ ఫ్రెండ్ కి ఫొన్ చేసి ఇంటికి రమ్మని వచ్చేటప్పుడు గర్భనిరోధక మాత్రలు తెమ్మని చెప్పింది ఇది తెలుసుకున్న భర్త ఆయన అమర్చిన సీసీ కెమెరాలలో ఆమె రాసలీలలన్నీ చూసి ఆ ఫుటేజ్ అంతా కోర్ట్ కు సమర్పించి తనకు విడాకులు కావాలని కోరాడు. అది పరిశీలించిన కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసి భార్య ప్రవర్తన బాగాలేనందున పాప భాధ్యతను కుడా భర్తకే అప్పగిస్తూ ఆర్డర్స్ ఇచ్చింది.