మహిళా హోంగార్డ్ తో మసాజ్ చేయించుకుంటుండగా మీడియాకు అడ్డంగా దొరికిపోయిన ఏ ఎస్ ఐ..

0
893

స్టేషన్ లో విధులు నిర్వహించే ఓ మహిళా హోంగార్డ్ తో ఏఎస్ఐ మసాజ్ చేయించుకుంటూ మీడియాకు దొరికిపోయిన సంఘటన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగింది. గద్వాలలోని సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ మహిళా హోంగార్డ్ తో మసాజ్ చేయించుకుంటుండగా మీడియాకు అడ్డంగా దొరికిపోయాడు. మీడియా రావడాన్ని గమనించిన హసన్ వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు.