మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం ..అయితే తప్పేంటి-శ్రీముఖి..అవాక్కయిన ఆలీ!

0
1861

ఈ ట్వ్ లో ఆలీ యాంకర్ గా చేస్తున్న షో ఆలీ తో సరదాగా.. ఈ షోలో ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తు షో ని టాప్ రెంజ్ లో నడిపిస్తున్నాడు.. అలాంటి షో కి యాంకర్ శ్రీముఖి ,యాంకర్ రవి లు గెస్ట్ లుగా వచ్చారు.. ఆలీ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి రవి ల సమాధానం విన్న ఆలీ షాక్ అయ్యాడు.. ఎందుకో తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..