మొహంపై మొటిమలు రాకుండా ఉమ్మి రాస్తాను.. : తమన్నా

0
184

తమన్నా భాటియా !! శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన “హ్యాపీడేస్” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగోట్టి, తనకంటే సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది తమన్నా. త‌మ‌న్నాను ఆమె అభిమానులందరూ ముద్దుగా మిల్కీబ్యూటీ అని పిలుచుకుంటారు. పాలరాతి శిల్పంలా క‌నిపించే త‌మ‌న్నా త‌న బ్యూటీ కోసం కాస్ట్‌లీ కాస్మొటిక్స్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వంటివి వాడుతుందేమోన‌ని అంతా అనుకుంటారు.

ఇటీవలే ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. త‌న ముఖంపై ఎప్పుడైనా మొటిమ‌లు వ‌స్తే అవి పోవ‌డానికి ఉమ్మి వాడుతానని చెప్పింది. స్కిన్ కేర్ ఐట‌మ్స్‌లో ఉమ్మి(స‌లైవా)ను వాడ‌తాన‌ని చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చింది. ఉదయాన్నే లేచాక స‌లైవా అప్లై చేస్తానని, స‌లైవా స్కిన్ ప్రాబ్ల‌మ్ క్లియర్ చేయ‌డంలో మంచి ఫ‌లితాన్ని ఇస్తుంద‌ని త‌మ‌న్నా చెబుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here