రహస్యంగా పెళ్లిచేసుకున్న ఇలియానా…ఎవరినో తెలిస్తే షాక్ అవుతారు..

0
852

దేవదాసు తో తెలుగు తెరకు పరిచమైన గోవా బ్యూటీ ఇలియానా.కొన్నాళ్లుగా బాలీవుడ్ లో మకాం పెట్టింది.టాలీవుడ్ దాదాపు అందరు టాప్ హీరో లతో యాక్ట్ చేసింది.ముంబై లోను హంగామా చేద్దామని వెళ్ళిన ఈ మోడల్ గర్ల్ కి నిరాశే ఎదురైంది.చాలా సినిమాల్లో నటించినా అంతగా హిట్ లు దక్కలేదు..