రాజశేఖర్ ఇంట్లో ఏర్పడిన గందరగోళం… హాడావుడిగా రాత్రికి రాత్రి ఇల్లు తాకట్టు.!

0
1103

రాజశేఖర్ నటించిన తాజా చిత్రం గరుడ వేగ.. 3 వ తారీకు న రీలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చికుంది.. రీలీజ్ అయిన మొదటి రోజే దాదాపుగా వరల్డ్ వైడ్ గా 10 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలుచేసి రాజశేఖర్ సినిమల్లోనే పెద్ద హిట్ గా నిలిచింది.. కానీ సినిమా కోసం రాజశేఖర్ చేసిన అప్పు వలన గందరగోళం ఏర్పడి రాత్రికి రాత్రి ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది.. ఆ వివరాలు కింద ఈ వీడియోలో చూడండి..