రాత్రిపూట వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే 3 నెలల్లో ఒంట్లో ఉన్న వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గిపోతారు!!

0
1589

మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటన్నిటికీ సర్వరోగ నివారిణి మన ఆయుర్వేదంలో ఉంటుంది .దీనిని మనమే స్వయంగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు, దానికి కావలసిన పదార్థాలు ఏమిటో ,దాన్ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చుద్దాం . ముందుగా 250 గ్రా మెంతులు , 100 గ్రా వాము , 50 గ్రా నల్ల జీలకర్ర ఈ మూడింటిని తీసుకుని వీటిలో రాళ్లు , మట్టి , దుమ్ము లేకుండా శుభ్రం చేసుకోవాలి .తరువాత ఈ మూడింటికి వేరు వేరుగా బాగా వేగేలా వేయించుకోవాలి .ఇప్పుడు ఈ మూడింటికి కలిపి మిక్సి పట్టుకోవాలి .ఇలా చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో గాలి పోకుండా మూత గట్టిగ పెట్టి భద్రపరచుకోవాలి.