రాత్రి పూట మీ భార్య ఈ పనులు చేస్తే మీకు అష్ట కష్టాలు తప్పవు…!

0
1630

మీరు చేసే కొన్ని తప్పులే మిమ్మల్ని పేదరికంలో కి నెట్టుతాయి మీ ప్రవర్తనే మీ కష్టాలకు కారణమవుతుంది అని కొందరు ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు . మరీ ముఖ్యంగా మే ఇంట్లోని ఆడవారు తెలిసి తెలియక చేసిన తప్పుల వలన లక్ష్మి దేవి రాకుండా పోతుందట. అయితే ఎలాంటి పనులు చేస్తే లక్ష్మి దేవి ఇంట్లోకి వస్తుంది తెలుసుకుందాం.సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఎవరైనా ఇంటికి వచ్చి పాలు పెరుగు అడిగితే ఇవ్వకూడదు పాలు పెరుగు లక్ష్మి దేవి కి ప్రతీక కనుక ఇవి వారికి ఇవ్వడం వలన మీ ఇంట్లోని లక్ష్మి దేవి నీ మీరే స్వయంగా బయటకు పంపినవారవుతారు. వంటింట్లో ఉండేది అన్నపూర్ణాదేవి అనగా లక్ష్మి దేవి కాబట్టి రాత్రిపూట నిద్రించే ముందు వంట పాత్రల్ని స్టవ్ ను శుభ్రపరచి పడుకోవాలి ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలను లోని తెచ్చుకున్నట్లే లక్ష్మి దేవి అలిగి ఇంట్లోనుంచి బయటకి వెళ్ళిపోతుంది.అలాగే చాలా మంది స్త్రీలు జుట్టు వీరబోసుకొని నిద్రిస్తుంటారు ఇలా రాక్షసులు చేస్తారు కాబట్టి లక్ష్మి దేవి కి ఇష్టముండదు .కోపం వస్తుంది.

ఉప్పు అంటే ఆ సిరుల తల్లి లక్ష్మి దేవి కి ఇష్టం కనుక ఉప్పును పేపర్ లలో చుట్టి రాత్రి మీరు ఉన్న ఇంట్లోనీ ప్రతి రూం లో వేయాలి ఉదయం లేవగానే ఆ ఇంటి స్త్రీ ఎవరితో మాట్లాడకుండా వాటిని తీసి బయట పడేయాలి.ఇలా చేయడం వలన నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుంది దీంతో లక్ష్మి దేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది.ఇంట్లో చీపురు ఎప్పుడు దక్షిణ దిశలోనే ఉంచాలి అలాగే కొంతమంది పడుకునే ముందు మంచం దగ్గర నీలు పెట్టుకొని పడుకుంటారు.ఇలా చేయడం కూడా మంచిది కాదు.