ఓ వెండితెర హీరోయిన్.. నగరంలోని ప్రముఖ పబ్ లో నగ్నంగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కిందన్న వార్త తెలుగు సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. గతంలో చెన్నయ్‌లో ఈ తరహా ఘటనలు వెలుగు చూశాయి. హైద్రాబాద్‌లోనూ అడపా దడపా ఇలాంటి ఘటనలు తెరపైకొస్తూనే వున్నాయిగానీ అలాంటి ఘటనల్లో బుల్లితెర నటీమణులే ఇప్పటిదాకా పట్టుబడుతూ వచ్చారు. అయితే, ఏకంగా ఓ హీరోయిన్ పట్టుబడిరదన్న వార్తతో షాక్ తిన్నారంతా, ఈ రైడింగ్ లో 10 అబ్బాయిలు, 7 మంది అమ్మాయిలు దొరికారు, షాకింగ్ విషయం ఏంటి అంటే ఈ 7మంది అమ్మాయిలు నగ్నంగా పట్టుబడటం..!