Health News
రోజు ఉదయాన్నే పరిగడుపున ఇది త్రాగితే 9 రోజుల్లోనే మీ పొట్ట పూర్తిగా తగ్గిపోతుంది
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/22818883f35055ea26eba80ab077e6e9.jpg?ver=1721553492)
Published
7 years agoon
By
telugudeskపొట్ట చుట్టూ పెరిగిపోయిన కొవ్వుతో బాధపడ్తునారా.? పెరిగిపోతున్న కొవ్వును కంట్రోల్ చేయలేకపోతునారా.? అయితే ఈరోజు మీకు 100% న్యాచ్రాల్ ప్యాక్ బర్నింగ్ మరియు ఎటువ్నటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పానియాని పరిచయం చేస్తున్నాను. ఇది మీ కొవ్వును వారంలోనే పూర్తిగా కరిగించి మీ పొట్టను కాళీ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అదేంటో చూద్దాం: ఈ ఆయుర్వేద పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్దాలు. నాలుగు లేదా ఐదు రెమ్మల కరివేపాకు, ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ జిలకర,మూడు కప్పుల నీల్లు. కరివేపాకు కొవ్వును తగ్గించే గుణాలను కలిగి ఉంది. ఇది శరీరంలో ఏర్పడే కొవ్వును తగ్గించడమే కాకుండా ఆరోగ్య కరమైన శక్తిని ఇస్తుంది. ఇది శరీరంలోని కొలస్త్రాల్ ను తగ్గిస్తుంది .శరీరంలోని మలినాలను బయటకు పోవడానికి సహాయపడుతుంది. జీర్ణ శక్తిని పెంచేందుకు దోహదపడ్తుంది. మన అందరికి తెలుసు పసుపు ఒక మంచి యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇంఫ్లో మీటర్ గుణాలు కలిగి ఉన్నది అని. ఇది శరీరంలో కొవ్వును తోవరింతగతిని తొలిగించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ ల బారి నుండి కాపాడుతుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది .గిలకర జీర్ణ శక్తిని పెంచుతుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం అయ్యేందుకు సహాయపడ్తుంది ఇది ఫైబర్ ను కలిగి ఉన్నది. అందువల్ల మలబద్దక సమస్యను తగ్గిస్తుంది. ఇది తీసుకోవడం వలన కడుపు నిదినట్టుగా అనిపిస్తుంది. ఆకలి అనిపించదు. అందువల్ల ఆహారం తక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ముందుగా ఒక గిన్నలో నిరు తీసుకొని వేడి చేయాలి కొద్దిగా వేడి అయిన తర్వాత అందులో జిలకరను మరియు కరివేపాకును కాడలతో సహా వేసి మరిగించండి. ఐదు నిమషాల తర్వాత దానిలో ఒక టీ స్పూన్ పసుపును వేసి బాగా కలపండి. గిన్నలో నిరు సగానికి అయిన తర్వాత దానిని వడ గట్టకుండా ఒక గ్లాస్ లోనికి తీసుకోండి. దీనిని ప్రతి రోజు కాళీ కడుపుతో ఉదయం తీసుకోవడం అలవాటు చేసుకోండి. దీనిని తీసుకునే అప్పుడు ఉడికిన కర్వేపాకు ఆకులతో తీసుకోవడం మర్చిపోవద్దు. రుచికోసం నిమ్మ రసాని కలుపుకోవచ్చు దీనిని తీసుకున్న అర గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయండి. ఇలా కొద్ది రోజులు చేస్తే మీ శరీరంలో పేర్కొని ఉన్న కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. దీనితో పాటు రోజు మొత్తంలో అన్నిటిని బాగా తీసుకోవడం జంక్ ఫుడ్స్ మరియు నునెల వేయించిన పదార్దాలకు దూరంగా ఉండటం మరిచిపోవద్దు. ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి.
You may like
Featured
Butter Milk Side Effects: ఆరోగ్యానికి మంచిదని మజ్జిగ ఎక్కువ తాగుతున్నారా… ప్రమాదంలో పడినట్లే?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1721553358)
Published
8 months agoon
26 November 2023By
lakshanaButter Milk Side Effects: మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ ఉండటం సర్వసాధారణం అయితే పెరుగుతో పోలిస్తే చాలామంది మజ్జిగ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మజ్జిగలో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉండడంతో ప్రతిరోజు మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని భావిస్తూ ఉంటారు.
ఇలా మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరం కూడా హైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుందని భావిస్తూ చాలామంది మజ్జిగ తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కాదని మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ప్రమాదంలో పడతామని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మనల్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పాలు పాల పదార్థాలలోనూ లాక్టోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చాలామందిలో జీర్ణక్రియను పూర్తిగా మందగించేలా చేస్తుంది. ఎవరికైతే లాక్టోస్ ను జీర్ణం చేసే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కావు లాంటివారికి మజ్జిగ తాగటం వల్ల అవి జీర్ణం కాక వాంతులు అయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాగే కడుపు నొప్పి రావడం కడుపు చాలా ఉబ్బర కావడం విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇలాంటి వారు ఎక్కువగా మంచిగా తీసుకోకపోవడం ఎంతో మంచిది.
చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి…
ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లలలో అధికంగా కనబడుతూ ఉంటుంది. అలాంటివారు రోజుకు కేవలం ఒక గ్లాస్ మజ్జిగ తాగడం మంచిది ఇక చాలా మంది మజ్జిగలో ఉప్పు అధికంగా వేసుకొని తాగుతూ ఉంటారు ఇలా అధికంగా ఉప్పు వేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉప్పు నిలువలు పెరిగిపోయి హై బీపీ రావడానికి కూడా కారణం అవుతుంది. ఇక మరికొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక రోజు ఒక గ్లాస్ కి మించి మజ్జిగ తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Featured
Pregnant After 40 Years: మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం మంచిదేనా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/48f246d9b01e880e5843b8d38f9199e4.jpg?ver=1721553358)
Published
8 months agoon
25 November 2023By
lakshanaPregnant After 40 Years: ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్యా ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే పిల్లలని ప్లాన్ చేయడం లేదు అందుకే ప్రస్తుత కాలంలో మహిళలందరూ కూడా 30 తర్వాత దాదాపు 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా మహిళలు 40 కి దగ్గర పడుతున్న సమయంలో పిల్లలను కనడం వారి ఆరోగ్యానికి మంచిదేనా పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందా అనే విషయానికి వస్తే…
40 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్న సమయంలో పిల్లల్ని కనడం పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను కనడానికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఎంతో మంచిదని ఈ సమయంలో పిల్లలను కనడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా జన్మిస్తారు. 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి మహిళలలో విడుదల అయ్యే అండాల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా పిల్లలు పుట్టడం కూడా చాలా అరుదు ఒకవేళ పుట్టిన ఎన్నో రకాల సమస్యలతో జన్మిస్తూ ఉంటారు.
40 సంవత్సరాల వయసు దగ్గరకు పడే మహిళలలో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు పిల్లల్ని కనుక కణాలని భావిస్తే వారి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. 30 సంవత్సరాల లోపు మొదటి బిడ్డకు జన్మనివ్వడం ఎంతో మంచిది అయితే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఆరు ఏడు నెలల వ్యవధిలోని మరొకసారి గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం.
18 నెలల గ్యాప్ అవసరం…
మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు 18 నుంచి 23 నెలల గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే రెండో బిడ్డకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా ఐదు నెలల గ్యాప్ లోనే మరోసారి గర్భం దాల్చితే అది తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇలా గర్భం దాల్చడం వల్ల రక్తస్రావం జరగడం, తల్లి ఆరోగ్యం పై అధిక ప్రభావం చూపడం వంటివి జరుగుతుంటాయి.అందుకే పిల్లల విషయంలో సరైన ప్లానింగ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
Featured
Doctor Kiran : ఫోన్ వల్లే గుండె పోటు… వాక్సిన్ వల్ల జరుగుతోంది…: డాక్టర్ కిరణ్
![](https://telugudesk.net/wp-content/litespeed/avatar/11d19941f825535de6f993ceb905a6bb.jpg?ver=1721553493)
Published
1 year agoon
8 March 2023By
BhargaviDoctor Kiran : కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్ల లోపు వాళ్ళు గుండె పోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది మంది యుక్త వయసు వాళ్ళు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక అసలు యుక్త వయసు వారికి గుండెపోటు రావడం వంటివి ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి గల కారణాలు వంటి విషయాలను డాక్టర్ కిరణ్ వివరించారు.
వాక్సిన్ కాదు స్మార్ట్ ఫోన్ వల్లే గుండె పోటు…
మారుతున్న జీవన సరళి వల్ల ఆహారపు అలవాట్లు, పని అన్నీ మారిపోయి మనం ఊబకాయం, షుగర్ వంటి వ్యాధుల భారిన పడటం వలన ఇన్ని రోజులు గుండెపోటు మరణాలు సంభవించేవి. అయితే ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారికే ఎక్కువగా గుండెపోటు సంభవించడానికి గల కారణాలను డాక్టర్ కిరణ్ వివరించారు. యువతలో అనారోగ్యాలకు గుండె ఆరోగ్యం మీద చూపే ప్రభావాలలో మొదటిది ఫోన్ వాడకం.
![](http://telugudesk.net/wp-content/uploads/2023/03/Collage-Maker-08-Mar-2023-06-38-PM-4106-1024x597.jpg)
గంటలు గంటలు ఫోన్లను చూస్తూ చేతులు కాళ్ళు కదల్చకుండా ఉంచడం వల్ల చాలా శరీర భాగలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. అపుడు రక్తం సరఫరా చేయడానికి గుండె మరింత బలంగా కొట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల గుండె మీద భారం అధికమై చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇక బరువు ఉన్నట్టుండి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ప్రమాదాలు ఎదురావుతున్నాయని తెలిపారు. ఇక కరోనా వాక్సిన్ వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అనేది అపోహ మాత్రమే, ఆ వాక్సిన్లు వేయించుకున్నందుకే మనం బ్రతికి ఉన్నాం అంటూ తెలిపారు.
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Niharika-80x80.jpg?v=1721992191)
Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Anasuya-1-80x80.webp)
Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/mahesh-babu-1-80x80.jpg?v=1721991560)
Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/Sai-Sreenivas-80x80.webp)
Sai Sreenivas: మంచి మనసు చాటుకున్న బెల్లంకొండ హీరో… గ్రేట్ అంటున్న నేటిజన్స్?
![](https://telugudesk.net/wp-content/uploads/2022/04/pjimage-9-2.jpg?v=1649136551)
Bigg Boss: బిగ్ బాస్ ఒక చెత్త షో… నేను వెళ్లడం ఏంటీ…బిగ్ బాస్ షో పై క్లారిటీ ఇచ్చిన వేణు స్వామి!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/Ali-80x80.webp)
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/MixCollage-28-Jun-2024-12-20-PM-8504-80x80.jpg?v=1719557451)
Revanth Reddy: జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/06/anam-80x80.webp)
AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/2_139-80x80.jpg?v=1719905165)
Shirish: శిరీష్ మరణ వార్త మెగా కుటుంబానికి చెప్పాము..కానీ: భరద్వాజ్ తల్లి
![](https://telugudesk.net/wp-content/uploads/2024/07/ys-jagan-80x80.webp)
YS Jagan: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు… జైలుకు వెళ్ళక తప్పదా?
Trending
- Featured4 weeks ago
Ali: ఇప్పుడు ఎన్నికలు పెట్టిన ఆయన సీఎం నేను హోమ్ మినిస్టర్ అవుతా: అలీ
- Featured4 weeks ago
Revanth Reddy: జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
- Featured4 weeks ago
Shirish: శిరీష్ మరణ వార్త మెగా కుటుంబానికి చెప్పాము..కానీ: భరద్వాజ్ తల్లి
- Featured4 weeks ago
AP: వాలంటీర్ వ్యవస్థ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం..షాక్ లో వాలంటీర్లు!
- Featured2 weeks ago
YS Jagan: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు… జైలుకు వెళ్ళక తప్పదా?
- Featured2 weeks ago
KTR : స్కెచ్ గీసిన కేటీఆర్.. ఏంటిది వేళ కాని వేళలోనా?
- Featured3 weeks ago
Bigg Boss 8: బిగ్ బాస్ 8 లోకి మొగలిరేకులు నటుడు ఇంద్రనీల్… సీరియల్ బ్యాచ్ కి పెద్ద పీట!
- Featured4 weeks ago
Amani: ఆరుసార్లు అబార్షన్.. నరకం చూసాను.. ఆమని సంచలన వ్యాఖ్యలు!