వారం రోజుల్లో నాకు, నా భార్యకు షుగర్ నార్మల్ అయింది.. ఇది నిజంగా అద్భుత ఔషధం (వీడియో)

0
2520

అద్భుత ఔషధం

ముందుగా ఒక గిన్నెలోకి 10 బిర్యానీ ఆకులు తీసుకోవాలి. తర్వాత 3 గ్లాసుల నీళ్లు పోసి 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత స్టవ్ నుంచి దించేసి 3 గంటల పాటు మగ్గనివ్వాలి. తర్వాత ఆకులను తొలగించి సగం గ్లాసు చొప్పున రోజుకు 3సార్లు తాగాలి. ఉదయం ఓసారి ప్రిపేర్ చేసుకుంటే చాలు ఆ రోజులో మూడు పూటలా తాగొచ్చు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఒక గంట ముందుగా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇలా 7 రోజులు చేస్తే షుగర్ వ్యాధి పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. ఈ సహజ సిద్ధమైన పద్ధతిలో షుగర్ ను తగ్గించుకునేందుకు చాలా మంది మొగ్గు చూపుతుండడంతో అనేక మంది మందు పొడిగా తయారు చేసి ఇస్తున్నారు. అలా ఓ ఆర్టీసీ డ్రైవర్, అతని భార్య 7రోజులు పైన చెప్పిన విధంగా మెడిసిన్ వాడితే పూర్తిగా షుగర్ తగ్గిపోయిందని చెబుతున్నాడు. ఆయన ఏం చెబుతున్నాడో కింద వీడియోను క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.