విశాఖ లో పట్ట పగలు అందరు చూస్తుండగా ఆ నీచుడు రేప్ చేసాడు..చుట్టుపక్కన వాళ్ళు ఆపకుండా వీడియో తీశారు..

0
1961

వైజాగ్ లో అత్యంత రద్దీ ప్రాంతాల్లో అ ప్రంతం ఒకటి. ఎప్పుడూ వాహనాల రాకపోకలతో బిజీ బిజీగా ఉంటుంది. అలాంటి చోట.. పట్టపగలు.. ఓ నిర్భాగ్యురాలిపై లైంగితక దాడికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. మద్యం మత్తులో కళ్లు మూసుకుపోయి.. కన్నూమిన్నూ కానక అఘాయిత్యానికి పాల్పడ్డాడు.