వీల్లు సినిమాలు మానేసి చాల పాపులర్ అయ్యారు..

0
1304

సినిమాని మనం అబిమానులుగా చాలా ప్రేమిస్తాము. సినిమాల్లో నటించిన నటి నటులను కూడ అంతే అబిమానిస్తాం. సినిమా ప్రపంచానికి ఎలాంటి కుల మత దేష భావాలు ఉండవు. సినిమాల్లో నటిస్తున్న నటులకి సినిమా తప్ప ఇంకో ప్రపంచం ఉండదు. కాని ఈ వీడియో లో ఇప్పుడు మీరు చూడబోతున్న నటినటులు మాత్రం సినిమాల్లో అవకాశాలు ఎలా ఉన్న వాటిపై ఆదార పడకుండా చాల బిజిగా లైఫ్ గడిపేస్తున్నారు.

మరి వీల్లేదో బిజినెస్ లేదా ఉద్యోగం చేస్తున్నారనుకుంటే మీరు పప్పు లో కాలేసినట్టే. ఈ నటి నటులు పూర్తిగా దేవుని సేవ లో నిమగ్నం అయిపోయి సినిమాలను పక్కన బెట్టి మరి మత ప్రబోదకులుగా కొత్త అవతారం ఎత్తారు. మరి ఎవరు ఏ దేవుని సేవ చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో తెలుసుకుందామా..

Lets Start with హీరో రాజా. 2002 లో ఓ చిన్నాదాన సినిమాతో తెరంగేంట్రం చేసిన రాజా, ఆనంద్ సినిమాతో మంచి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2012 వరకు ఎదో ఒక సినిమాతో తెర పైన కనబడ్డ రాజా ఇప్పుడు క్రిష్టియన్ మత ప్రబోదకుడిగా బ్రదర్ రాజా గా తన మరో మజిలిని ప్రారంబించాడు. 2014లో అమ్రిత విన్సెంట్ ని పెల్లి చేసుకొని ఒక కూతురు తో పుల్ హ్యాపిగా ఉనాడు. YSRCP కోసం ప్రచారం చేస్తు రాజకీయల్లో కూడ ఆక్టివ్ గా కనబడుతున్నాడు.

నంబర్ 2. హీరోయిన్ నగ్మా. సల్మాన్ ఖాన్ తో హిందీ లో నటించడం మొదలెట్టిన ఈ హాట్ బామ ఇటు సౌత్ అటు నార్త్ అనే తేడా లేకుండా దాదాపు 8 బాషల్లో 1990 నుండి 2007 వరకు 60 కి పైగా చిత్రాల్లో నటించింది. వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడు కాంట్రవర్సిలతో ఉండే బామ సమయం దొరికినప్పుడల్లా క్రిష్టియన్ మత ప్రబోదకాలు చేస్తూ పుల్ జోష్ లో ఉంది..

నంబర్ 3. బాపు బొమ్మ దివ్య వాణి. పెళ్లి పుస్తకం సినిమాతో తెలుగులో పాపులర్ అయిన నటి దివ్య వాణి కొన్ని సినిమాల తర్వాత పెళ్లి చేసుకొని నటన కి స్వస్తి చెప్పింది. చాల గ్యాప్ తీసుకొని మరల బాపు దర్శకత్వం లో వచ్చిన రాద గొపాళం సినిమాలో వేను మాదవ్ తో జోడిగా నటించి అందరికి షాకిచ్చింది. కాని అమే పైన అనేక రూమర్స్ కూడ చక్కర్లు కొట్టాయి. తన స్వతహగ క్రిస్టియన్ కాబట్టి నటించే సందర్బలో కూడ బొట్టు పెట్టుకోనని మెడలో తాలి కూడ వేసుకోనని కరా కండీగా చేప్పేదట. ఇలాంటి ప్రవర్తనతో విసిగిపోయిన దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం మానేసినట్టుగా సమాచారం. సినిమాల సంగతి ఎలా ఉన్న నటి దివ్య వాణి మాత్రం యేసు ప్రభువు సేవ చేస్తు మత ప్రబోదకురాలిగా చాల బిజిగా ఉన్నారు.

నంబర్ 4. సూర్య. ఈ పేరు చెప్తే టక్కున గుర్తు రాకపోవచ్చు కాని మగదీర సినిమాలో కాజల్ కి తండ్రి పాత్రలో నటించిన సూర్య అంటే అందరు గుర్తు పడతారు. సూర్య కూడ సినిమాల్లో కంటే బయట ప్రోగ్రాంస్ చేస్తూ చాల బిజిగా ఉన్నారు. తాను సేవ చేయడానికే పుట్టానని మంచి పాత్రలు వస్తే చేస్తున్నానని చెప్తారు.

నంబర్ 5. మోహిని. తమిళ్ తెలుగు మలయాళ బాషల్లో 2011 వరకు 50కి పైగ సినిమాల్లో హీరొయిన్ గా చేసిన ఈ ఆదిత్య 369 హీరోయిన్ పెళ్లి చేసుకొని సినిమాలకు టాటా చెప్పి యేసు సేవలో నే పుర్తిగా తన సమయం గడుపుతుంది. వీల్లే కాకుండ ఉల్లాసంగా ఉత్సాహంగా లో నటించిన సాయి, తమిల్ ఆక్ట్రెస్స్ ఆర్తి లాంటి వాళ్లు కూడ దేవుడి పై వారికి ఉన్న భక్తి ని చాటుకుంటూ ఉన్నారు. హీరో రజినికాంత్ కూడ ఎన్నో సార్లు జీసస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి సినిమాలు లేక వీళ్లు ఈ దారి ఎంచుకున్నారా లేక మరి ఇంకా ఎమైన వేరే కారాణాలు ఉన్నాయో ఎమో కాని మొత్తానికి వీల్లంతా తమ వృత్తిని వదిలేసి పూర్తిగా దేవుడు పైన బారం వేసారు.

ఇంకో మాట ఈ వీడియో ఎవరిని ఏ మతాన్ని ఉద్దేషించి చేసింది కాదు మీకు తెలియని సమాచారన్ని తెలియచేయటమే నా ముఖ్య ఉద్దేషం.