విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే.. దగ్గుబాటి సురేష్ బాబు, కలైపులి యస్.థాసు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయినా “అసురన్” కు ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రానికి ‘నారప్ప’ అని టైటిల్ నామకరణం చేసారు. ఈ నెలాఖరుకు సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అనంతపురంలో తోలి షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. ఈ మేరకు చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం తన లుక్స్, బాడీలాంగ్వేజ్ పై దృష్టి పెట్టారు వెంకీమామ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here