ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే తన ముద్దు ముద్దు మాటలతో, చేష్టలతో సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. అయితే తాజగా అల్లు అర్హ కి సంబంధించి ఒక వార్త నేట్టింట వైరల్ అవుతుంది.. అదేమిటంటే.. త్వరలోనే ఈ బుల్లి స్టైలిష్ స్టార్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతోందన్న వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

అల్లు అర్హ ప్రధాన పాత్రలో ఒక సినిమాను సినిమాను నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారట. ఈ సినిమా ద్వారా సురేష్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కథ చిన్న అమ్మాయి చుట్టూ సాగుతుందట. ఈ కథకు అల్లు అర్హ కరెక్ట్ గా సెట్ అవుతుందని, ప్రస్తుతం తనకున్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని.. అల్లు ఫ్యామిలీనీ ఒప్పించి అర్హను సినిమాలోకి తీసుకోవాలని దిల్ రాజు భావిస్తున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఇదివరకే అల్లు అర్హ.. అల వైకుంఠపురములోని ఓ మై డాడీ అనే ప్రమోషనల్ సాంగ్‌లో కనిపించి అలరించిన విషయం తెలిసిందే.

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…

అల్లు ఆర్హ బ్యూటిఫుల్ ఫొటోస్…