వైసిపి నేత రోజా గుండు తో ఉన్న ఫోటో కలకలం

0
1286

ప.గో జిల్లా జంగారెడ్డిగూడెం లో వైసిపి నేత రోజా గుండు తో ఉన్న ఫోటో కలకలం.. గుండు తో ఉన్న రోజా ప్లెక్సీలను ఏర్పాటు చేసిన గుర్తుతెలియని వ్యక్తులు..ప్లెక్సీల ఏర్పాటు పై వైసిపి కార్యకర్తల ఆగ్రహం,ధర్నాకు దిగిన వైసిపి కార్యకర్తలు..గుండు ఛాలెంజ్ కి రోజా ఎప్పుడు రెడీ అంది??