శోభనం అవ్వగానే భార్య కన్నె కాదని తేల్చేసాడు.. అది ఎలాగో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.

0
2230

నేడు కంప్యూటర్‌, ఆండ్రాయిడ్‌, 4జీ ల కాలం నడుస్తుంది.అలాంటి ఈ కాలంలో కూడా కొందరు మూడ నమ్మకాలను బాగా పాటిస్తున్నారు అంటే నమ్మండి. ముఖ్యంగా భారతదేశంలోని పల్లెటూర్లలో దారుణమైన మూడనమ్మకాలను పాటించడం జరుగుతుంది. అలాంటి మూడనమ్మకాలకు ఒక యువతి జీవితం బలైంది.ఊరి పెద్దలందరు కూడా ఆమెను తిరుగుబోతంటూ ముద్రవేశారు, ఆమె జీవితంను సర్వ నాశనం చేసేందుకు ప్రయత్నించారు, ఆమె పెళ్లికి ముందే పరాయి పురుషుడితో సెక్స్‌లో పాల్గొందంటూ అదికూడా ఒక మూడ నమ్మకం ద్వారా నిర్థారించి ఆమెకు భర్త నుండి విడాకులు ఇచ్చారు.

ఈ దారుణమైన సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… మహారాష్ట్రలోని ఒక పల్లెటూరులో ఈ సంఘటన జరిగింది. ఆ పల్లెటూరుకు చెందిన కుర్రాడికి పక్క ఊరు అమ్మాయితో ఘణంగా పెళ్లి జరిగింది. వైభవంగా పెళ్లి నిర్వహించి, అమ్మాయి తరపు వారు మంచి కట్నకానుకలు కూడా సమర్పించుకున్నారు. అబ్బాయి కోరిన వస్తువులు ఇచ్చారు. ఇక పెళ్లి అయిన నాల్గవ రోజు మొదటి రాత్రికి ముహూర్తం పెట్టారు. మొదటి మూడు రాత్రులు పూర్తి అయ్యాయి.ఆ కొత్త పెళ్లి కొడుకు మూడు రోజులు తన కోరికను తీర్చుకున్నాడు. మూడు రాత్రులు ముగిసిన తర్వాత ఊరి పెద్ద మనుషుల వద్దకు వెళ్లి తన భార్య చెడిపోయిందని, ఆమె కన్య కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యపోయిన పెద్ద మనుషులు అసలేం జరిగిందో చెప్పాలన్నారు. శోభనం జరిగిన మూడు రోజులు కూడా తమ మంచంపై ఒక తెల్లని వస్త్రంను కుటుంబ సభ్యులు ఉంచడం జరిగింది. ఆ తెల్లని వస్త్రంను పెద్ద మనుషుల ముందుకు సదరు వ్యక్తి తీసుకు వెళ్లాడు.